#Jobs: 1,313 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

Staff Selection Commission 2019 Recruitment Notification | ఎస్ఎస్‌సీ జేఈ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2019. అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2019 సెప్టెంబర్ 23-29 మధ్య నిర్వహిస్తారు.

news18-telugu
Updated: February 27, 2019, 4:51 PM IST
#Jobs: 1,313 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ
#Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. అన్ని అర్హతలు ఉండీ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 సంవత్సరానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ గతంలో విడుదల చేసింది. 1,313 జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. మొత్తం 20 విభాగాల్లో జూనియర్ ఇంజనీర్లను నియమించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఎస్ఎస్‌సీ జేఈ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2019. అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2019 సెప్టెంబర్ 23-29 మధ్య నిర్వహిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/notice_eng_jemec_01022019.pdf

Staff Selection Commission 2019 Recruitment Notification, SSC 2019 Recruitment Notification, Staff Selection Commission jobs, Staff Selection Commission Junior Engineer jobs, Staff Selection Commission Junior Engineer notification, ssc. nic. in, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ జాబ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ నోటిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ నోటిఫికేషన్లు Staff Selection Commission 2019 Recruitment Notification, SSC 2019 Recruitment Notification, Staff Selection Commission jobs, Staff Selection Commission Junior Engineer jobs, Staff Selection Commission Junior Engineer notification, ssc. nic. in, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ జాబ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ నోటిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ నోటిఫికేషన్లు

ఇవి కూడా చదవండి:

Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతంమీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

Govt Jobs: ఐదోతరగతి చదివితే గవర్నమెంట్ ఉద్యోగం.. హైదరాబాద్ 

First published: February 25, 2019, 9:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading