SSC Results : మే 2 వ వారంలో పదో తరగతి ఫలితాలు

పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇక అందరి చూపు ఫలితాలపైనే.. దీంతో.. మే 2 వ వారంలో ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు రిజల్ట్స్ గురించి ఎదురుచూస్తున్నారు స్టూడెంట్స్.

Amala Ravula | news18-telugu
Updated: April 4, 2019, 11:08 AM IST
SSC Results : మే 2 వ వారంలో పదో తరగతి ఫలితాలు
నీట్ ఎగ్జామ్‌లో టాపర్స్ వీరే
  • Share this:
టెన్త్ రిజల్ట్స్‌ నెలలోపే రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్షలు ముగిశాయి. ఈ నెల 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే మే రెండో వారంలో రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఏపీ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోనూ ఆ సమయంలో పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
అధికారుల ప్రకటనతో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో సందేహం తీరినట్లు అయింది. ఎన్నికల సమయంలో పరీక్షల ఫలితాలకు కాస్తా సమయం పడుతుందనుకున్నారు. విద్యార్థులకి ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్ అడ్మిషన్స్ వంటివి దృష్టిలో పెట్టుకుని మే 2వ వారంలో విడుదల చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ESIC Jobs : ESICలో 2,258 జాబ్స్.. పూర్తి వివరాలు ఇవే..
First published: April 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading