Home /News /jobs /

SSC EXAMS HOW TO GET GOOD MARKS IN SSC PHYSICS HERE EXAM TIPS VIDEO MK

SSC 10th Exams: పదోతరగతి ఫిజిక్స్ లో ముఖ్యమైన పరికరాలు, పదార్థాలు వాటి ప్రయోజనాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

ఇంకా చదవండి ...
    1. గాల్వనోమీటర్ : స్వల్ప విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోవడానికి.
    2. బ్లాస్ట్ కొలిమి: ప్రగలనం ప్రక్రియ చేపట్టడానికి.
    3. థర్మామీటర్: ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి.
    4. వాషింగ్ సోడా: గాజు, సబ్బు, కాగితం పరిశ్రమలో, బోరాక్స్ తయారీలో, నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి.
    5.విద్యుత్ మోటార్: విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి.
    6. విద్యుత్ ఘటం: విద్యుచ్చాలక బలాన్ని కలుగజేయడానికి.
    7. ఓల్టుమీటర్: పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి.
    8. బ్లీచింగ్ పౌడర్: వస్త్ర పరిశ్రమలో విరంజనకారిగా, రసాయన పరిశ్రమలో ఆక్సీకరణిగా, క్లోరోఫాం తయారీలో, క్లోరినేషన్ ప్రక్రియలో.
    9. రియోస్టాట్: వలయంలో నిరోధ పరిమాణాన్ని మార్చి విద్యుత్ ప్రవాహాన్ని అదుపుచేయడం.
    10. అమ్మీటర్: విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి.
    11. పట్టకం: కాంతి విశ్లేషణను పరిశీలించడానికి.

    స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: 10th class results, EDUCATION, Exams, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు