SSC 10th Exams: పదో తరగతి తెలుగు ప్రిపరేషన్ ప్లాన్...

మనం నిత్యం వాడే భాషే కదని తెలిగ్గ తీసుకుంటే పదోతరగతి తెలుగు పరీక్షల్లో చాలా మార్కులు పోగొట్టుకోవాల్సి వస్తుందదని హెచ్చరిస్తోన్నారు అధ్యాపకులు. తెలుగు లో మంచి మార్కులు రావాలంటే విషయ అవగాహనతోపాటు చేతి రాత కూడా చాలా ముఖ్యం అంటున్నారు. చేతి రాత బట్టే మార్కుల వచ్చే అవకాశాలు చాలా ఉంటాయని విద్యార్ధులకు సూచిస్తోన్నారు అద్యాపకులు.

news18-telugu
Updated: March 18, 2020, 9:06 AM IST
SSC 10th Exams: పదో తరగతి తెలుగు ప్రిపరేషన్ ప్లాన్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కృష్ణ (తెలుగు అధ్యాపకులు, రవీంధ్రభారతి స్కూల్ , హైదరాబాద్)

మనం నిత్యం వాడే భాషే కదని తెలిగ్గ తీసుకుంటే పదోతరగతి తెలుగు పరీక్షల్లో చాలా మార్కులు పోగొట్టుకోవాల్సి వస్తుందదని హెచ్చరిస్తోన్నారు అధ్యాపకులు. తెలుగు లో మంచి మార్కులు రావాలంటే విషయ అవగాహనతోపాటు చేతి రాత కూడా చాలా ముఖ్యం అంటున్నారు. చేతి రాత బట్టే మార్కుల వచ్చే అవకాశాలు చాలా ఉంటాయని విద్యార్ధులకు సూచిస్తోన్నారు అద్యాపకులు.

1.తెలుగులో తొలుత చూసేది చేతి రాత విద్యార్ధి చేతి రాతను బట్టే మార్కులు వేస్తారు

2. విషయాన్ని మీరు ఎంత బాగా రాసిన చేతిరాత బాగోపోతే మార్కులు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

3. దీంతోపాటు పాఠ్యంశాల్లో ఉన్న అంశాలను బట్టే పట్టే దోరణి వదిలేస్తే బాగుంటుంది. విషయాన్ని అవగాహాన చేసుకొని రాస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు అద్యాపకులు.

4. నానార్ధలు , వ్యతిరేక అర్థకులు ఒక్కొ మార్క్ ఉంటుంది అందుకే వాటిపై కూడా దృష్ఠి పెట్టడం మంచిది.ఉదాహారణకు క్రింది ఇచ్చిన లాంటి నానార్ధలను గుర్తు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

శ్రీ - లక్ష్మి, సరస్వతి, సాలెపురుగుసతి - భార్య, స్త్రీ, పతివ్రత, పార్వతి భవం - పుట్టుక, బ్రదుకు, ప్రపంచం

బిలము - రంధ్రము, గుహ ఫలం - పండు, ప్రయోజనం, లాభం

ఉచితం - తగినది, మితం, ఊరక

సుధ - అమృతం, సున్నం, పాలు

గుణము - దారం, వింటినారి, సుగుణం

కులము - శరీరం, ఇల్లు, వంశం

స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

First published: March 18, 2020, 9:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading