Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SSB Recruitment 2019 | దరఖాస్తుకు ఆగస్ట్ 11 చివరి తేదీ. సశస్త్ర సీమా బల్‌ అధికారిక వెబ్‌సైట్ ssbrectt.gov.in లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలున్నాయి.

news18-telugu
Updated: August 9, 2019, 3:31 PM IST
Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
news18-telugu
Updated: August 9, 2019, 3:31 PM IST
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని ఓ విభాగమైన సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలున్నాయి. స్పోర్ట్స్ కోటాలో గ్రూప్‌ సీలో 150 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ-స్త్రీ, పురుషులు) ఖాళీలను ప్రకటించింది సశస్త్ర సీమా బల్‌. దరఖాస్తుకు ఆగస్ట్ 11 చివరి తేదీ. సశస్త్ర సీమా బల్‌ అధికారిక వెబ్‌సైట్ ssbrectt.gov.in లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సశస్త్ర సీమా బల్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SSB Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


ముందగా సశస్త్ర సీమా బల్‌ అధికారిక వెబ్‌సైట్ ssbrectt.gov.in ఓపెన్ చేయండి.

స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన లింక్ ఉంటుంది.
స్పోర్ట్స్ కోటా లింక్ పైన క్లిక్ చేయాలి.
నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.


పోస్టుకు తగ్గ అర్హతలు ఉంటే మీ పూర్తి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ దరఖాస్తు అప్‌లోడ్ అవుతుంది.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నోట్ చేసుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు



ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు
First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...