Sports Authority of India Jobs: బీటెక్ పూర్తయ్యిందా...అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం..రూ.50 వేల సాలరీ..అప్లై ఇలా..

(ప్రతీకాత్మక చిత్రం)

భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి త్వశాఖకు చెందిన ఢిల్లీలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • Share this:
  భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి త్వశాఖకు చెందిన ఢిల్లీలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  మొత్తం ఖాళీలు: 15

  1) సీనియర్ లీడ్ (రీసెర్చ్): 04

  అర్హత: బీటెక్/ఎంబీఏ/సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

  వయసు: 2021 అక్టోబరు 31 నాటికి 45 ఏళ్లు మించకుడదు

  జీతభత్యా లు: నెలకు రూ.80,000 నుంచి రూ.1,45,000 వరకు చెల్లిస్తారు

  2) లీడ్ రీసెర్చ్: 06

  అర్హత: బీటెక్/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

  వయసు: వయసు: 2021 అక్టోబరు 31 నాటికి 32 ఏళ్లు మించకుడదు

  జీతభత్యా లు: నెలకు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు

  3) సోర్ట్స్ అసోసియేట్: 05

  అర్హత: బీటెక్/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో ఆరునెలల అను భవం ఉండాలి.

  వయసు: 2021 అక్టోబరు 31 నాటికి 32 ఏళ్లు మించకుడదు

  జీతభత్యా లు: నెలకు రూ.45,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు

  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కోవాలి దరఖాస్తులకు

  చివరి తేదీ: 2021 నవంబరు 11

  వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in/sai/

  ఇవి చదవండి..

  Realme: రియల్​మీ నుంచి కొత్తగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

  Whatsapp: ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి

  Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​..  జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

  Amazon Prime: అమెజాన్ యూజర్లకు అలర్ట్... భారీగా పెరుగుతున్న ప్రైమ్  చార్జీలు

  ఇవి చదవండి..

  SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

  Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు

  WhatsApp: గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా కొత్త ఫోన్‌లోకి వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా

  Smartphones: స్మార్ట్ ఫోన్ పేలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

  ఇవి చదవండి..

  Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...

  Top electric scooters in india 2021: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..టాప్ 5 చాయిస్ ఇవే...

  క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసిన హ్యూందాయ్‌

  బైక్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారా..? క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుందో
  Published by:Krishna Adithya
  First published: