Railway Jobs: సదరన్ రైల్వేలో 95 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

Southern Railway Jobs | మొత్తం 95 ఖాళీలున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది సదరన్ రైల్వే.

news18-telugu
Updated: June 28, 2019, 10:29 AM IST
Railway Jobs: సదరన్ రైల్వేలో 95 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
Railway Jobs: సదరన్ రైల్వేలో 95 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 28, 2019, 10:29 AM IST
రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. పర్మనెంట్ పోస్టులతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తోంది సదరన్ రైల్వే. మొత్తం 95 ఖాళీలున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2019 జూన్ 30 లోగా rrcmas.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Southern Railway Recruitment: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు: 95

విద్యార్హత: బీసీఏ / బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ / ఐటీ లేదా ఏదైనా డిగ్రీ. ఎంఎస్ ఆఫీస్ 2019 లేదా లేటెస్ట్ వర్షన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ ఉండాలి.
వయస్సు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 30.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్

HCL Jobs: హెచ్‌సీఎల్‌లో 3000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...