రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి ఆయా రైల్వే జోన్లు. 3429 పోస్టుల్ని నియమించేందుకు సదరన్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. సదరన్ రైల్వే పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చెరి, అండమాన్ & నికోబార్ ఐల్యాండ్స్, లక్షద్వీప్ వస్తాయి. సదరన్ రైల్వే అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తుకు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ రైల్వే అధికారిక వెబ్సైట్ www.sr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 3429
సిగ్నల్ & టెలీకమ్యూనికేషన్ వర్క్‌షాప్, కొయంబత్తూర్- 1654
క్యారేజ్ & వేగన్ వర్క్స్, పెరంబూర్- 1108
సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్- 667
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31
విద్యార్హత- కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
ఫీజు- రూ.100
సదరన్ రైల్వే సిగ్నల్ & టెలీకమ్యూనికేషన్ వర్క్‌షాప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సదరన్ రైల్వే క్యారేజ్ & వేగన్ వర్క్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సదరన్ రైల్వే సెంట్రల్ వర్క్‌షాప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Realme x2 pro: అదిరిపోయిన రియల్మీ ఎక్స్2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
SSC Jobs: ఒక్క నోటిఫికేషన్లో 11,271 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
RBI Jobs: ఆర్బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways