Railway Jobs: రైల్వేలో 142 ఖాళీలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

Southern Railway Recruitment 2019 | మొత్తం 142 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలున్నాయి. అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవడం మంచిది.

news18-telugu
Updated: June 3, 2019, 12:15 PM IST
Railway Jobs: రైల్వేలో 142 ఖాళీలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు
Railway Jobs: రైల్వేలో 142 ఖాళీలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వేలో ఉద్యోగాల మేళా కంటిన్యూ అవుతోంది. వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆర్ఆర్‌బీతో పాటు జోన్ల వారీగా రైల్వే నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సదరన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 142 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలున్నాయి. దరఖాస్తు చేసుకునేముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివడం మంచిది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్ http://rrcmas.in/ చూడండి.

Read this: Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

Southern Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


జూనియర్ ఇంజనీర్/P.Way: 84 పోస్టులు
జూనియర్ ఇంజనీర్/TMO: 58 పోస్టులు
విద్యార్హతలు: సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ప్రొడక్షన్/ఆటోమొబైల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో బీఎస్సీ పాసై ఉండాలి.
వేతనం: ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 6 వేతనం.వయస్సు: 2019 జూలై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో



ఇవి కూడా చదవండి:

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే

Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 370 టీచర్ ఉద్యోగాలు... వివరాలివే

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 107 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: June 3, 2019, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading