హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 1004 ఉద్యోగాలు... వివరాలు ఇవే..

Railway Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 1004 ఉద్యోగాలు... వివరాలు ఇవే..

సీట్లు లేదా బెర్తుల డిమాండ్‌, వాటి లభ్యతలో హెచ్చుతగ్గులను తగ్గించే అనుసంధానంగా వెయిటింగ్‌ జాబితా పని చేస్తుందని స్పష్టం చేసింది. వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడమంటే పూర్తిగా తొలగించడం కాదని రైల్వేశాఖ తెలిపింది.

సీట్లు లేదా బెర్తుల డిమాండ్‌, వాటి లభ్యతలో హెచ్చుతగ్గులను తగ్గించే అనుసంధానంగా వెయిటింగ్‌ జాబితా పని చేస్తుందని స్పష్టం చేసింది. వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడమంటే పూర్తిగా తొలగించడం కాదని రైల్వేశాఖ తెలిపింది.

Railway Jobs 2021 | భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. 1004 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది నైరుతి రైల్వే.

భారతీయ రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1004 ఖాళీలను ప్రకటించింది. అప్రెంటీస్ పోస్టులు ఇవి. హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC వెబ్‌సైట్ https://www.rrchubli.in/ లో దరఖాస్తు లింక్ ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 9 లోగా అప్లై చేయాలి. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

RRB NTPC Exam: డిసెంబర్ 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... హాల్ టికెట్స్ ఎప్పుడంటే

South Western Railway Recruitment 2020-21: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 1004

హుబ్లీ డివిజన్- 287

క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ- 217

బెంగళూరు డివిజన్- 280

మైసూరు డివిజన్- 177

సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు- 43

DRDO Scholarship 2020: డీఆర్‌డీఓ నుంచి రూ.1,86,000 స్కాలర్‌షిప్... లాస్ట్ డేట్ ఎప్పుడంటే

DRDO Recruitment 2020: రూ.54,000 వేతనంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... ఖాళీల వివరాలివే

South Western Railway Recruitment 2020-21: పోస్టులు ఇవే...


మొత్తం ఖాళీలు- 1004

ఫిట్టర్- 335

ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117

ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37

ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17

వెల్డర్- 55

మెషినిస్ట్- 13

టర్నర్- 13

ఎలక్ట్రీషియన్- 231

కార్పెంటర్- 11

పెయింటర్- 18

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16

ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)- 138

స్టెనోగ్రాఫర్- 2

AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 180 జాబ్స్

NTPC Jobs 2020: రూ.24,000 వేతనంతో ఎన్‌టీపీసీలో 70 పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

South Western Railway Recruitment 2020-21: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 10

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 9

శిక్షణా కాలం- 1 ఏడాది

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు

ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు- రూ.100.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, Telugu news, Telugu updates, Telugu varthalu

ఉత్తమ కథలు