Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

South Indian Bank Recruitment 2020 | సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 20, 2020, 4:53 PM IST
Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సౌత్ ఇండియన్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ప్రొబెషనరీ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 16 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 23 చివరి తేదీ. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రొబెషనరీ మేనేజర్ (CA) పోస్టుకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.southindianbank.com/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌‌లో చూడొచ్చు.

South Indian Bank Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 16

ప్రొబెషనరీ మేనేజర్ (CA)- 15
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్- 1
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 12


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 23దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.800, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు