Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంకులో జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

South Indian Bank Jobs 2019 | దరఖాస్తుకు జూలై 28న చివరి తేదీ. దరఖాస్తుల షార్ట్‌ లిస్టింగ్ తర్వాత ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది.

news18-telugu
Updated: July 26, 2019, 10:09 AM IST
Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంకులో జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంకులో జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 26, 2019, 10:09 AM IST
ప్రొబెషనరీ లీగల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సౌత్ ఇండియన్ బ్యాంక్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. స్కేల్-1 కేడర్‌లో ప్రొబెషనరీ లీగల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ చేపట్టింది సౌత్ ఇండియన్ బ్యాంక్.  మొత్తం 12 ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ www.southindianbank.com ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూలై 28న చివరి తేదీ. దరఖాస్తుల షార్ట్‌ లిస్టింగ్ తర్వాత ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ప్రొబెషనరీ లీగల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సౌత్ ఇండియన్ బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

South Indian Bank Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ప్రొబెషనరీ లీగల్ ఆఫీసర్స్ పోస్టులు: 12

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 17
దరఖాస్తు ముగింపు: 2019 జూలై 28
పరీక్ష నిర్వహించే తేదీ: 2019 ఆగస్ట్ 11


వయస్సు: 28 ఏళ్లు
విద్యార్హత: 10, 12వ తరగతి పాస్ కావడంతో పాటు ఎల్ఎల్‌బీలో 60% మార్కులతో పాస్ కావాలి.
ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...


ఇవి కూడా చదవండి:

RRB NTPC Jobs: ఎన్‌టీపీసీలో 24,605 గ్రాడ్యుయేట్ పోస్టులు ప్రకటించిన ఆర్ఆర్‌బీ

VIZAG Steel Jobs: వైజాగ్ స్టీల్ అనుబంధ సంస్థలో 594 ట్రైనీ పోస్టులు

RRB: ఆర్ఆర్‌బీ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి ఇలా

 
First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...