Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో 545 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే
South Indian Bank Recruitment 2019 | సౌత్ ఇండియన్ ప్రొబెషనరీ పీఓ, క్లర్క్ రిక్రూట్మెంట్ 2019 దరఖాస్తు కోసం ముందు అధికారిక వెబ్సైట్ www.southindianbank.com ఓపెన్ చేసి career సెక్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
news18-telugu
Updated: June 28, 2019, 6:05 PM IST

Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో 545 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: June 28, 2019, 6:05 PM IST
బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి గుడ్ న్యూస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రొబెషనరీ క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 545 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 19న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సౌత్ ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సౌత్ ఇండియన్ ప్రొబెషనరీ పీఓ, క్లర్క్ రిక్రూట్మెంట్ 2019 దరఖాస్తు కోసం ముందు అధికారిక వెబ్సైట్ www.southindianbank.com ఓపెన్ చేసి career సెక్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పీఓ, క్లర్క్ పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
సౌత్ ఇండియన్ బ్యాంక్ పీఓ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సౌత్ ఇండియన్ బ్యాంక్ పీఓ దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సౌత్ ఇండియన్ బ్యాంక్ క్లర్క్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సౌత్ ఇండియన్ బ్యాంక్ క్లర్క్ దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం పోస్టులు- 545 ప్రొబెషనరీ క్లర్క్- 385 (నార్త్ జోన్-75, సౌత్ జోన్-310)
ప్రొబెషనరీ ఆఫీసర్- 160
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 19
దరఖాస్తు ముగింపు: 2019 జూన్ 30
సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రొబెషనరీ ఆఫీసర్ ఎగ్జామ్- 2019 జూలై 25
సౌత్ ఇండియన్ బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్-2019 జూలై 26
విద్యార్హత: 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పాసవ్వాలి.
వయస్సు: క్లర్క్- 26 ఏళ్లు, ప్రొబెషనరీ ఆఫీసర్- 25 ఏళ్లు
ఫీజు: క్లర్క్ పోస్టుకు జనరల్ కేటగిరీకి రూ.600, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి రూ.150, పీఓ పోస్టుకు జనరల్ కేటగిరీకి రూ.800, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి రూ.200
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్
HCL Jobs: హెచ్‌సీఎల్‌లో 3000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు
Free Wifi: రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా
సౌత్ ఇండియన్ బ్యాంక్ పీఓ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సౌత్ ఇండియన్ బ్యాంక్ పీఓ దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సౌత్ ఇండియన్ బ్యాంక్ క్లర్క్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చందా కొచ్చర్ కేసులో ఆర్బీఐకి హైకోర్టు నోటీసులు...
రూ.2వేల నోటును రద్దు చేస్తారా.. కేంద్రం వివరణ ఇదీ..
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
SBI Loan: కస్టమర్లకు గుడ్ న్యూస్... ఎస్బీఐలో తగ్గనున్న మీ ఈఎంఐ
Good News: త్వరలో ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మనున్న పోస్ట్‌మ్యాన్
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
సౌత్ ఇండియన్ బ్యాంక్ క్లర్క్ దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
South Indian Bank Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం పోస్టులు- 545
Loading...