భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://rrcser.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 1785
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్‌లైన్‌లో కోర్సులు...
Fake Jobs: నిరుద్యోగులూ జాగ్రత్త... ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల పేరుతో ఫేక్ యాడ్స్
Axis Bank: ఈ కోర్సు చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం గ్యారెంటీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, Railway Apprenticeship, Railway station, Railways