హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

South Eastern Railway Recruitment 2020 | భారతీయ రైల్వేలో 617 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

  రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జేఈ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 617 ఖాళీలున్నాయి. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అంటే ఈ పోస్టులకు ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcser.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  South Eastern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


  అసిస్టెంట్ లోకోపైలట్- 324

  కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 63

  జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 68

  సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 84

  సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 70

  జేఈ (P.Way): 3

  జేఈ (Works): 2

  జేఈ (Signal): 1

  జేఈ (Tele): 1

  South Eastern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 24

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 23

  విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  SWAYAM: ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా

  ISRO Jobs: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో జాబ్స్... 2 రోజులే గడువు

  Free Courses: ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఈ కోర్సులు చేయండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

  ఉత్తమ కథలు