HOME »NEWS »JOBS & EDUCATION »south eastern railway invites applications for 1785 apprentice posts apply before february 3 ss

Railway Jobs: రైల్వేలో 1785 ఉద్యోగాల దరఖాస్తుకు 2 రోజులే గడువు

Railway Jobs: రైల్వేలో 1785 ఉద్యోగాల దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: రైల్వేలో 1785 ఉద్యోగాల దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

South Eastern Railway Recruitment 2020 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://rrcser.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  • Share this:
    భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://rrcser.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    South Eastern Railway Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 1785


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 4
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటలు
    విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
    వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
    ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్‌లైన్‌లో కోర్సులు...

    Fake Jobs: నిరుద్యోగులూ జాగ్రత్త... ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల పేరుతో ఫేక్ యాడ్స్

    Axis Bank: ఈ కోర్సు చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం గ్యారెంటీ
    Published by:Santhosh Kumar S
    First published:February 01, 2020, 17:19 IST

    टॉप स्टोरीज