Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 413 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SECR Recruitment 2019 | ఎంపికైనవాళ్లు రాయ్‌పూర్ డివిజన్, వేగన్ రిపేర్ షాప్‌-రాయ్‌పూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 25 లోగా దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: July 24, 2019, 12:53 PM IST
Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 413 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 413 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 24, 2019, 12:53 PM IST
రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? మీకు శుభవార్త. ఆగ్నేయ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 413 ఖాళీలున్నాయి. వెల్డర్, టర్నర్, కార్పెంటర్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆగ్నేయ మధ్య రైల్వే. అప్రెంటీస్ పోస్టుకు 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ తప్పనిసరి. 15-24 ఏళ్ల వయస్సుగల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవాళ్లు రాయ్‌పూర్ డివిజన్, వేగన్ రిపేర్ షాప్‌-రాయ్‌పూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 25 లోగా దరఖాస్తు చేయాలి. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆగ్నేయ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SECR Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు: 413

రాయ్‌పూర్ డివిజన్: 255 ఖాళీలు
వెల్డర్: 28
టర్నర్: 23


కార్పెంటర్: 23
Loading...
ఫిట్టర్: 87
ఎలక్ట్రీషిన్: 71
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్): 02
స్టెనోగ్రాఫర్ (హిందీ): 02
పెయింటర్: 03
హెచ్ ఎస్ ఇన్‌స్పెక్టర్: 03
కంప్యూటర్ ఆపరేటర్ : 05
ఆఫీస్ అసిస్టెంట్: 05

వేగన్ రిపేర్ షాప్-రాయ్‌పూర్: 158 ఖాళీలు
ఫిట్టర్: 69
వెల్డర్: 69
ఎలక్ట్రీషియన్: 09
మెషినిస్ట్: 05
ఎంఎం వెహికిల్: 03
టర్నర్: 03

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...