Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

South East Central Railway Recruitment Notification | దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 29న చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: August 26, 2019, 10:48 AM IST
Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు
Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 26, 2019, 10:48 AM IST
భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఓవైపు ఆర్ఆర్‌బీతో పాటు మరోవైపు రైల్వే జోన్లు సొంతగా నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. ఆగ్నేయ మధ్య రైల్వే ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.. మొత్తం 313 పోస్టులున్నాయి. నాగ్‌పూర్ డివిజన్‌తో పాటు మోతీబర్‌లోని వర్క్‌షాప్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 29న చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆగ్నేయ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SECR Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు మొత్తం: 313

ఫిట్టర్- 31
కార్పెంటర్- 20
వెల్డర్- 29


PASSA / COPA- 30
Loading...
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 04
పవర్ మెకానిక్స్- 02
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 02
డీజిల్ మెకానిక్- 60
ట్రిమ్మర్- 02
డియరర్- 02
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 01

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూలై 31
దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 29
విద్యార్హత: 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు: రూ.100

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...