హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 432 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: రైల్వేలో 432 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: రైల్వేలో 432 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వేలో 432 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SECR Recruitment 2020 | సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే-SECR 432 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే-SECR అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 432 పోస్టులున్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 1న ప్రారంభమైంది. అప్లై చేయడానికి ఆగస్ట్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://secr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Army Jobs: ఇంటర్ పాసైనవారికి ఆర్మీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: మొత్తం 5285 ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్... క్లారిటీ ఇచ్చిన రైల్వే

SECR Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 432

కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 90

స్టెనోగ్రాఫర్ హిందీ- 25

స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్- 25

ఫిట్టర్- 80

ఎలక్ట్రీషియన్- 50

వైర్‌మ్యాన్- 50

ఎలక్ట్రానిక్ మెకానిక్- 1

ఆర్ఏసీ మెకానిక్- 1

వెల్డర్- 40

ప్లంబర్- 10

మేసన్- 10

పెయింటర్- 5

కార్పెంటర్- 10

మెషినిస్ట్- 5

టర్నర్- 10

షీట్ మెటల్ వర్కర్- 10

IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఐబీపీఎస్... సిలబస్ ఇదే

Jobs: ఎయిమ్స్‌లో 3803 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఖాళీలు

SECR Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 30

విద్యార్హత- 10వ తరగతి పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.

వయస్సు- 2020 జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు.

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

ఉత్తమ కథలు