Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

South Central Railway Recruitment 2019 | పదో తరగతి లేదా ఎస్‌ఎస్‌సీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్ ట్రేడ్స్ పోస్టులకు ఐటీఐ తప్పనిసరి.

news18-telugu
Updated: August 24, 2019, 6:51 PM IST
Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 24, 2019, 6:51 PM IST
సౌత్ సెంట్రల్ రైల్వే గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 21 పోస్టులకు క్రీడాకారుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ https://scr.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 26 చివరి తేదీ. అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పిటి జిల్లాలు, పాంజీ సబ్‌డివిజన్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ ప్రాంతాల వారికి దరఖాస్తుకు సెప్టెంబర్ 11 చివరి తేదీ. పదో తరగతి లేదా ఎస్‌ఎస్‌సీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్ ట్రేడ్స్ పోస్టులకు ఐటీఐ తప్పనిసరి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ, ఆర్థికంగా బలహీన వర్గాలకు ఫీజు రూ.250. పరీక్ష తేదీ త్వరలో వెల్లడించనుంది సౌత్ సెంట్రల్ రైల్వే.

South Central Railway Recruitment 2019: క్రీడలకు కేటాయించిన పోస్టుల వివరాలు


ఆర్చరీ (మహిళలు)- 2

అథ్లెటిక్స్ (పురుషులు)- 3
అథ్లెటిక్స్ (మహిళలు)- 1
బాల్ బ్యాడ్మింటన్ (పురుషులు)- 1


బాస్కెట్ బాల్ (పురుషులు)- 1
Loading...
బాస్కెట్ బాల్ (మహిళలు)- 1
బాక్సింగ్ (పురుషులు)- 1
చెస్ (పురుషులు)- 1
హ్యాండ్‌బాల్ (పురుషులు)- 2
హాకీ (పురుషులు)- 1
కబడ్డీ (పురుషులు)- 1
కబడ్డీ (స్త్రీలు)- 1
టెన్నిస్ (పురుషులు)- 1
వాలీబాల్ (పురుషులు)- 1
వాలీబాల్ (మహిళలు)- 1
వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు)- 1
వెయిట్‌లిఫ్టింగ్ (మహిళలు)- 1
మొత్తం పోస్టులు- 21

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Scholarship: విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ

MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...