Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 ఉద్యోగాలు

SECR Apprentice Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: June 18, 2019, 1:25 PM IST
Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 ఉద్యోగాలు
Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 ఉద్యోగాలు
news18-telugu
Updated: June 18, 2019, 1:25 PM IST
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. 432 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల గరిష్ట వయస్సు 24 ఏళ్లే. రిజర్వ్‌డ్ కేటగిరీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆగ్నేయ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SECR Apprentice Recruitment 2019: ఖాళీల వివరాలు


మొత్తం ఖాళీలు- 432

కోపా- 90
స్టెనోగ్రాఫర్ (హిందీ)- 20
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 20


ఫిట్టర్- 80
Loading...
ఎలక్ట్రీషియన్- 50
వైర్‌మెన్- 50
ఎలక్ట్రానిక్ / మెకానిక్- 6
ఆర్ఏసీ మెకానిక్- 6
వెల్డర్- 40
ప్లంబర్- 40
మేసన్- 10
పెయింటర్-10
కార్పెంటర్-10
మెషినిస్ట్- 10
టర్నర్-10
షీట్ మెటల్ వర్కర్-10

South East Central Railway, SECR Jobs, SECR Recruitment 2019, SECR Apprentice, SECR ITI Jobs, Railway Jobs, Railway ITI Jobs, Railway notification, ఆగ్నేయ మధ్య రైల్వే ఉద్యోగాలు, రైల్వే జాబ్స్, రైల్వే అప్రెంటీస్ జాబ్స్, రైల్వే ఐటీఐ ఉద్యోగాలు, రైల్వే నోటిఫికేషన్, ఐటీఐ ఉద్యోగాలు, ఐటీఐ అప్రెంటీస్
image: SECR

SECR Apprentice Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 17
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూలై 15
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ సర్టిఫికెట్
వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

ISRO Jobs: ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు... రూ.69,100 వరకు జీతం

IBPS RRB Jobs: 12,000 పైగా ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Jobs: 81 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...