Home /News /jobs /

SCIL RECRUITMENT 2022 ON VARIOUS POST KNOW APPLY PROCESS AND LAST DATE TO SUBMIT APPLICATION VB

​​SCIL Recruitment 2022: షిప్పింగ్ కార్పొరేషన్ లో ఖాళీలు.. బీటెక్, డిగ్రీ చేసిన వాళ్లు అర్హులు..

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCIL) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SCIL అధికారిక వెబ్‌సైట్ shipindia.com సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCIL) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SCIL అధికారిక వెబ్‌సైట్ shipindia.com సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCIL) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SCIL అధికారిక వెబ్‌సైట్ shipindia.com సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCIL) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SCIL అధికారిక వెబ్‌సైట్ shipindia.com సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ జూలై 16 నుండి ప్రారంభించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని 16 ఆగస్టు 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో మొత్తలం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇక్కడ ఖాళీల వివరాలు ఉన్నాయి

మేనేజ్ మెంట్: 17 పోస్టులు

ఫైనాన్స్: 10 పోస్టులు

HR: 10 పోస్ట్‌లు

లా పోస్టులు: 5

ఫైర్ అండ్ సెక్యూరిటీ: 2 పోస్టులు

సివిల్ ఇంజనీరింగ్: 1 పోస్ట్

CS: 1 పోస్ట్

TS EAMCET Last Minute Tips: పరీక్ష హాల్లో ఇలా చేయండి.. వాటంతటా అవే మార్కులు వచ్చేస్తాయి..!




అర్హత ప్రమాణాలు
ఈ పోస్టులన్నింటికీ విడివిడిగా విద్యార్హత ప్రమాణాలు ఉన్నాయి.

మేనేజ్ మెంట్ పోస్టులకు ఎంబీఏ లేదా బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో మేనేజ్ మెంట్ లో పోస్టు గ్యాడ్యూయేట్ డిప్లమా చేసి ఉండాలి.

ఫైనాన్స్ పోస్టులకు ఛార్టడ్ అకౌంటెంట్ చేసి ఉండాలి.

హెచ్ ఆర్ పోస్టులకు .. ఎంబీఏ లేదా మేనేజ్ మెంట్ లో స్పెసలైజేషన్ చేసి ఉండాలి. లేదా 60 శాతం మార్కులతో పర్సనల్ మేనేజ్ మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

లా పోస్టులకు.. 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల లా డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. 60 శాతం మార్కులు తప్పని సరి.

ఫైర్ అండ్ సెక్యూరిటీ విభాగంలో.. ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో.. గుర్తింపు పొందని యూనివర్సిటీ నుంచి 4 సంవత్సరాల బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసి ఉండాలి. 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

సీఎస్ పోస్టులకు.. అసోసియేట్ / ఫెలో కలిగి ఉన్న క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) సభ్యత్వం ఉండాలి.

ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ పరీక్ష ముంబై (థానే మరియు నవీ ముంబైతో సహా), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, గౌహతి మరియు ఢిల్లీ అండ్ NCRలలో నిర్వహించబడుతుంది.



దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PWD అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శిచాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఇలా చేయండి..

Step 1 : shipindia.comని సందర్శించి, ప్రధాన పేజీలోని కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 2 :  రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఎంచుకొని రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.

Step 3 : తర్వాత యూసర్ నేమ్ అండ్ పాస్ వర్డ్ ను ఉపయోగించి ఇక్కడ క్లిక్ చేయండి.

Step 6 : భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తును కాపీని సేవ్ చేయండి.

దరఖాస్తు సమర్పణకు డైరెక్ట్ గా ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:
SCIL ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశ ఆన్‌లైన్ పరీక్ష, ఇది సెప్టెంబర్ 11న నిర్వహించబడుతుంది. రెండవ దశ గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ, ఇది అక్టోబర్ రెండవ వారంలో జరగాలని భావిస్తున్నారు. తుది ఫలితం అక్టోబర్ చివరి వారంలో SCIL ద్వారా ప్రకటించబడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Shipping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు