SBI Jobs : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకి జూన్ 12 చివరితేదీ..

SBI SO Recruitment 2019 | దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్య్వూ చేసి క్వాలిఫికేషన్ ద్వారా అభ్యర్థులన ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్ అనలిస్ట్, అడ్వైజర్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: May 25, 2019, 12:46 PM IST
SBI Jobs : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకి జూన్ 12 చివరితేదీ..
ఎస్‌బీఐలో ఉద్యోగాలు..
news18-telugu
Updated: May 25, 2019, 12:46 PM IST
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ sbi.co.in‌కి లాగిన్ అయి జూన్ 12, 2019లోగా అప్లై చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్య్వూ చేసి క్వాలిఫికేషన్ ద్వారా అభ్యర్థులన ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్ అనలిస్ట్, అడ్వైజర్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పోస్టులు : 65

విభాగాలు : బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ -56 పోస్టులు

Read this : AIIMS Jobs : బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకి జూన్ 5 చివరితేదీ..



మేనేజర్ అనలిస్ట్ : 6 పోస్టులు
అడ్వైజర్ ఫర్ ఫ్రాడ్ మేనేజమెంట్ : 3 పోస్టులు
విద్యార్హత : బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి.
మేనేజర్ అనలిస్ట్ : అభ్యర్థులు చార్టెర్డ్ అకౌంట్, ఎంబీఏ, పీజీడీఎం చేసి ఉండాలి.
ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. వీరి విద్యార్హతలు, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి రూ.125 )
వెబ్‌సైట్ లింక్ : sbi.co.in‌

ఇవి కూడా చదవండి..

IGNOU Entrance 2019 : ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Govt Jobs : పది పాసైతే చాలు.. బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లక్షల్లో జీతాలు..

 

 
First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...