SBI SO Jobs: ఎస్‌బీఐలో ఏస్ఓ జాబ్స్... దరఖాస్తుకు మూడు రోజులే గడువు

SBI SO Recruitment 2019 | ఆయా పోస్టులకు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదివినవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: May 30, 2019, 6:05 PM IST
SBI SO Jobs: ఎస్‌బీఐలో ఏస్ఓ జాబ్స్... దరఖాస్తుకు మూడు రోజులే గడువు
SBI SO Jobs: ఎస్‌బీఐలో ఏస్ఓ జాబ్స్... దరఖాస్తుకు మూడు రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 30, 2019, 6:05 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు జూన్ 2 చివరి తేదీ. మొత్తం 19 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఆయా పోస్టులకు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదివినవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.125 చెల్లించాలి.

Read this: PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

SBI Specialist Officer Recruitment 2019: ఖాళీల వివరాలివే



మొత్తం ఖాళీలు: 19
జనరల్ మేనేజర్ (ఐటీ-స్ట్రాటజీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్)- 01


డిప్యూటీ జనరల్ మేనేజర్ (అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్)- 01
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్ అండ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్) -01
Loading...
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్ అండ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్) -01
చీఫ్ మేనేజర్ (ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్)- 01
చీఫ్ మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్)- 01
చీఫ్ మేనేజర్ (బిజినెస్ ఆర్కిటెక్ట్)- 02
మేనేజర్ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్)- 01
మేనేజర్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్)- 02
మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్)- 02
సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్- 01
డేటా ట్రాన్స్‌లేటర్- 02
డేటా ఆర్కిటెక్ట్- 02
డేటా ట్రైనర్-01

SBI Specialist Officer Recruitment 2019: గుర్తుంచు కోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం: 2019 మే 16
దరఖాస్తు ముగింపు: 2019 జూన్ 2
ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో



ఇవి కూడా చదవండి:

Jobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 107 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: బెనారస్ హిందూ యూనివర్సిటీలో 439 ఉద్యోగాలు
First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...