SBI Jobs : ఎస్‌బీఐ‌లో ఉద్యోగాలు.. ఇవే పూర్తి వివరాలు..

SBI Jobs | పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జోనల్ సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైనవారు అర్హులుగా తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు సికింద్రాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 22, 2019, 2:56 PM IST
SBI Jobs : ఎస్‌బీఐ‌లో ఉద్యోగాలు.. ఇవే పూర్తి వివరాలు..
ఎస్‌బీఐ‌లో ఉద్యోగాలు
news18-telugu
Updated: June 22, 2019, 2:56 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జోనల్ సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైనవారు అర్హులుగా తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు సికింద్రాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు : జోనల్ సేల్స్ మేనేజర్
అర్హతలు : డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం : సంబంధిత రంగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
ఖాళీలు ఉన్న ప్రదేశాలు : సికింద్రాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్
దరఖాస్తు : వెబ్‌సైట్‌లో


చివరితేదీ : జూన్ 26
Loading...
వెబ్‌సైట : www.sbipspl.com

ఇవి కూడా చదవండి..

Indian Navy Jobs : ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్.. ఇంటర్ చదివితే చాలు..
First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...