• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • SBI RECRUITMENT 2021 RELEASED FOR 70 BCF MARKETING EXECUTIVE VACANCIES TODAY MARCH 21 IS LAST DATE FOR TO APPLY NS

SBI Recruitment 2021: ఎస్బీఐలో జాబ్స్.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

SBI Recruitment 2021: ఎస్బీఐలో జాబ్స్.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Bank Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) నుంచి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిరుద్యోగులకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్(BSF), ఎగ్జిక్యూటీవ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 21లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    అర్హతల వివరాలు..
    అభ్యర్థులు బ్యాంక్ లో సేవలు అందించి రిటైర్ అయి ఉండాలి. అభ్యర్థి సర్వీసులోని చివరి ఐదేళ్లలో ఎలాంటి పనిష్మెంట్, పెనాల్టీకి గురై ఉండకూడదు. అలాంటి వారు అప్లై చేయడానికి అనర్హులు. సీబీఐ లేదా ఇతర ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కేసులు పెండింగ్ లో ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేయడానికి అనర్హులు. అభ్యర్థులు ఈ ఫిబ్రవరి 28లోగా రిటైర్ అయ్యి ఉండాలి. రానున్న మే 1 నాటికి వయస్సు గరిష్టంగా 63 ఏళ్లు ఉండాలి.

    SBI Recruitment 2021 – Application Form 1
    SBI Recruitment 2021 – Application Form 2
    SBI Recruitment 2021 Notification
    vacancy Details

    అభ్యర్థులు ఎలా అప్లై చేయాలంటే..
    -అభ్యర్థులు మొదట SBI వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
    -అనంతరం Career సెక్షన్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం కావాల్సిన నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
    -నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అభ్యర్థులు ఆ ఫామ్ ను నింపిన అనంతరం Assistant General Manager – HR, State Bank of India, HR Department
    3rd Floor, New Annexue Building, Local Head Office, #65, St. Mark’s Road, Bengaluru – 560001 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు