SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SBI Specialist Cadre Officer Recruitment 2020 | దరఖాస్తుకు ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈనోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://sbi.co.in/web/careers వెబ్‌సైట్‌ చూడొచ్చు.

news18-telugu
Updated: February 10, 2020, 10:28 AM IST
SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 106 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈనోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://sbi.co.in/web/careers వెబ్‌సైట్‌ చూడొచ్చు.

SBI Specialist Cadre Officer Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 106

డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (నేవీ అండ్ ఎయిర్‌ఫోర్స్)- 02
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్- 02
హెచ్ఆర్ స్పెషలిస్ట్ (రిక్రూట్‌మెంట్)- 01


మేనేజర్ (డేటా సైంటిస్ట్)- 10డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్)- 10
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్)- 05
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్- 01
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (స్టాటిస్టిక్స్)- 01
డిప్యూటీ మేనేజర్ (లా)- 45
ఆర్మోరర్స్- 29

SBI Specialist Cadre Officer Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 12
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 12
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 మార్చి 12
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ 2020 జనవరి 23 నుంచి ఫిబ్రవరి 12
నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: మొత్తం 16,208 పోస్టులకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే...

Military College: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... పూర్తి వివరాలివే

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3,10,832 ఉద్యోగాల భర్తీ
First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు