• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • SBI RECRUITMENT 2019 STATE BANK OF INDIA NOTIFICATION FOR 579 SPECIALIST CADRE OFFICERS KNOW HOW TO APPLY SS

SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Recruitment 2019 | రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 579 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు జూన్ 12 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/careers లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్‌బీఐ నియమిస్తున్న ఉద్యోగాలు ఇవి. సాధారణ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.125. ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 579
    హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రీసెర్చ్): 01
    సెంట్రల్ రీసెర్చ్ టీమ్: 01
    రిలేషన్‌షిప్ మేనేజర్: 486
    రిలేషన్‌షిప్ మేనేజర్(టీమ్ లీడ్): 20
    కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్: 66
    జోనల్ హెడ్ సేల్స్ (రీటైల్): 01
    సెంట్రల్ ఆపరేషన్ టీమ్ సపోర్ట్: 03
    రిస్క్ అండ్ కంప్లియెన్స్ ఆఫీసర్: 01
    ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

    SBI Recruitment 2019, State Bank of India, SBI Specialist Cadre Officers, sbi jobs 2019, sbi job vacancies, Bank Jobs, Banking Jobs, Bank exams, ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2019, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్, ఎస్‌బీఐ జాబ్స్ 2019, బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఎగ్జామ్స్
    image: SBI

    SBI Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం: 2019 మే 23
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 12
    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


    ఇవి కూడా చదవండి:

    BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 24 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    MDL Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో క్లర్క్, సెక్యూరిటీ ఉద్యోగాలు

    BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే
    First published:

    అగ్ర కథనాలు