Home /News /jobs /

SBI JOBS 2019 STATE BANK OF INDIA ISSUED A NOTIFICATION FOR THE POST OF FACULTY MARKETING EXECUTIVE KNOW FULL DETAILS HERE SS

SBI Jobs 2019: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

ఎస్‌బీఐ లోగో

ఎస్‌బీఐ లోగో

SBI Recruitment 2019 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల వివరాలు, అర్హతలు, జీతభత్యాలు, చివరి తేదీ, ఇతర వివరాలు తెలుసుకోండి.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. పలు పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఎస్‌బీఐ. ఫ్యాకల్టీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల వివరాలు, అర్హతలు, జీతభత్యాలు, చివరి తేదీ, ఇతర వివరాలు తెలుసుకోండి.

    SBI Jobs 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే


    పోస్టులు: ఫ్యాకల్టీ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్
    ఖాళీలు: 8
    దరఖాస్తు ప్రారంభం: 2019 మార్చి 4
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 మార్చి 24
    వేతనం: రూ.25-రూ.40 లక్షలు

    SBI Jobs 2019: అర్హతలు


    ఫ్యాకల్టీ: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ.
    మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్: ఎంబీఏ లేదా మార్కెటింగ్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా.
    వయస్సు: 28-55 ఏళ్లు

    SBI Jobs 2019: అప్లికేషన్ ఫీజు


    జనరల్, ఓబీసీ- రూ.600
    ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు- రూ.100
    డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం https://www.sbi.co.in/careers/ వెబ్‌సైట్ చూడండి.

    Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

    ఇవి కూడా చదవండి:

    Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్

    SBI YONO App: ఎస్‌బీఐ కస్టమర్లకు యోనో యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

    IRCTC-Google Pay: ఇక 'గూగుల్ పే' యాప్‌లోనే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్
    First published:

    Tags: Bank, Banking, CAREER, Exams, JOBS, NOTIFICATION, Sbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు