Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లో ఖాళీలు

Central Government Jobs | విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, గువాహతి ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు ఏప్రిల్ 30 చివరి తేదీ.

news18-telugu
Updated: April 7, 2020, 12:24 PM IST
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లో ఖాళీలు
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్-SAMEER సంస్థ ఖాళీలను భర్తీ చేస్తోంది. సైంటిస్ట్ బీ, సైంటిస్ట్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, గువాహతి ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు ఏప్రిల్ 30 చివరి తేదీ.

SAMEER Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 30
సైంటిస్ట్ సీ- 2
సైంటిస్ట్ బీ- 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 30
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2020 మే 15రాతపరీక్ష- 2020 జూన్ 13
విద్యార్హత- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా ఎంటెక్.
అనుభవం- నాలుగు ఏళ్లు
ఎంపిక విధానం- రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Chairman Recruitment & Assessment Board (RAB),
SAMEER, Post BOX No: 8448,
IIT Campus Hillside, Powai Mumbai 400076.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: బీటెక్ పాసైతే ఈ 259 జాబ్స్‌కు అప్లై చేయండి... వివరాలివే

Free Course: గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఈ కోర్సు ఉచితం

Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని షిప్‌యార్డ్‌లో జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

HDFC Bank Jobs: డిగ్రీ పాసైతే చాలు... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాలు
First published: April 7, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading