SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 148 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
SAIL Recruitment 2019 | నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 31న ముగుస్తుంది.
news18-telugu
Updated: November 30, 2019, 11:59 AM IST

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 148 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 30, 2019, 11:59 AM IST
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం 399 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న ఎగ్జిక్యూటీవ్, నాన్-ఎగ్జిక్యూటీవ్ కేడర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనుంది. మొత్తం 148 ఖాళీలున్నాయి. మైనింగ్ ఫోర్‌మెన్, మైనింగ్ మేట్, సర్వేయర్ లాంటి పోస్టులున్నాయి. రా మెటీరియల్ డివిజన్-RMD యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 31న ముగుస్తుంది.
మొత్తం ఖాళీలు- 148మెడికల్ ఆఫీసర్- 1
మైనింగ్ ఫోర్‌మ్యాన్- 40
మైనింగ్ మేట్- 51
సర్వేయర్ (మైన్స్)- 9 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-ట్రైనీ (ఎలక్ట్రికల్)- 13
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-ట్రైనీ (కెమికల్)- 4
అటెండెంట్ కమ్ టెక్నీషియన్- ట్రైనీ- 20
నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ)- 10
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31
విద్యార్హత- టెన్త్, డిప్లొమా, డిగ్రీ.
సెయిల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Navy Jobs: ఇండియన్ నేవీలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు... ఇంటర్, బీటెక్ అర్హత
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
SAIL Recruitment 2019: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 148మెడికల్ ఆఫీసర్- 1
మైనింగ్ ఫోర్‌మ్యాన్- 40
మైనింగ్ మేట్- 51
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా
BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-ట్రైనీ (కెమికల్)- 4
అటెండెంట్ కమ్ టెక్నీషియన్- ట్రైనీ- 20
నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ)- 10
SAIL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు