Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు... నవంబర్ 15 చివరి తేదీ

SAIL Recruitment 2019 | ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డ్రైవింగ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: November 13, 2019, 4:40 PM IST
Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు... నవంబర్ 15 చివరి తేదీ
Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు... నవంబర్ 15 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఉద్యోగాల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL 296 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ యూనిట్‌లో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్, ఫార్మాసిస్ట్, ఫైర్‌మెన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు sail.co.in వెబ్‌సైట్‌లో careers సెక్షన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డ్రైవింగ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. పలు పోస్టుల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SAIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 296

జూనియర్ స్టాఫ్ నర్స్ (ట్రైనీ)- 21
ఫార్మాసిస్ట్ (ట్రైనీ)- 07
సబ్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ (ట్రైనీ)- 08


ఫైర్‌మెన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (ట్రైనీ)- 36
Loading...
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- 123
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ/బాయిలర్ ఆపరేటర్)- 53
మైనింగ్ ఫోర్‌మెన్- 14
మైనింగ్ మేట్- 30
సర్వేయర్- 04
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 15

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే పోస్టుల భర్తీ... వివరాలివే

Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్... నేటి నుంచి అప్లికేషన్స్

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... 2029 ఖాళీల భర్తీ
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...