Govt Jobs : SAILలో ఉద్యోగాలు.. ఎక్కవ జీతాలు.. మిస్ కావొద్దు..

Govt Jobs |మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం సెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత బ్రాంచుల్లో డిగ్రీ పూర్తి చేసినవారు అర్హలుగా పేర్కొంది. గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

news18-telugu
Updated: June 1, 2019, 10:48 AM IST
Govt Jobs : SAILలో ఉద్యోగాలు.. ఎక్కవ జీతాలు.. మిస్ కావొద్దు..
సెయిల్‌లో జాబ్స్
news18-telugu
Updated: June 1, 2019, 10:48 AM IST
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం సెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత బ్రాంచుల్లో డిగ్రీ పూర్తి చేసినవారు అర్హలుగా పేర్కొంది. గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాలు
విభాగాలు : మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్

అర్హత : సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ,
వయసు : 14-06-2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక : గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా


చివరి తేదీ : జూన్ 14
Loading...
వెబ్‌సైట్ : https://www.sailcareers.com/

ఇవి కూడా చదవండి..

Indian Railway Jobs : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో జాబ్స్.. ఈరోజే ఇంటర్వ్యూ..

Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు 
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...