RRB: పారామెడికల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసిన ఆర్ఆర్‌బీ

RRB Paramedical Application Status Link | మీరు దరఖాస్తు చేసుకున్న ఆర్ఆర్‌బీ రీజనల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. మీ దరఖాస్తును ఆర్ఆర్‌బీ యాక్సెప్ట్ చేసిందా? రిజెక్ట్? చేసిందా అన్న విషయం తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: June 9, 2019, 10:51 AM IST
RRB: పారామెడికల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసిన ఆర్ఆర్‌బీ
RRB: పారామెడికల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసిన ఆర్ఆర్‌బీ
  • Share this:
మూడు నెలల క్రితం భారతీయ రైల్వేలో 1937 పారామెడికల్ సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB. ఏప్రిల్ 7న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. దరఖాస్తు చేసుకున్నవాళ్లు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకునే అవకాశం ఇన్నాళ్లూ లేదు. అప్లికేషన్ స్టేటస్ లింక్‌ను జూన్ 9న ఉదయం 10 గంటలకు యాక్టివేట్ చేసింది ఆర్ఆర్‌బీ. మీరు దరఖాస్తు చేసుకున్న ఆర్ఆర్‌బీ రీజనల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. మీ దరఖాస్తును ఆర్ఆర్‌బీ యాక్సెప్ట్ చేసిందా? రిజెక్ట్? చేసిందా అన్న విషయం తెలుసుకోవచ్చు. మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ అయిందో కారణం కూడా వివరిస్తుంది ఆర్ఆర్‌బీ. పారామెడికల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB: పారామెడికల్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి ఇలా...


ముందుగా మీరు దరఖాస్తు చేసుకున్న రీజియన్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
సికింద్రాబాద్ రీజియన్ అయితే http://rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
CEN No.02/2019 for Paramedical Categories ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Link to View Your Application Status లింక్ పైన క్లిక్ చేయండి.మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
పారామెడికల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయొచ్చు.

మొత్తం 1937 పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టింది ఆర్ఆర్‌బీ. జూలై రెండో వారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT ఉంటుంది.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC Exam 2019: త్వరలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... పోస్టులు, వేతనాల వివరాలివే

RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: June 9, 2019, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading