హోమ్ /వార్తలు /jobs /

RRB NTPC Results: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రివైజ్డ్‌ ఫ‌లితాలు.. క‌ట్ ఆఫ్ వివ‌రాలు.. ఫ‌లితాలు ఇలా చెక్ చేసుకోండి

RRB NTPC Results: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రివైజ్డ్‌ ఫ‌లితాలు.. క‌ట్ ఆఫ్ వివ‌రాలు.. ఫ‌లితాలు ఇలా చెక్ చేసుకోండి

RRB NTP Results | నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రివైజ్డ్ రిజల్ట్స్ విడుద‌ల అయ్యాయి.  రైల్వే ఎన్​టీపీసీ కింద దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్​ఆర్​బీ 2019లో నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

  నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రివైజ్డ్ రిజల్ట్స్ విడుద‌ల అయ్యాయి.  రైల్వే ఎన్​టీపీసీ కింద దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్​ఆర్​బీ 2019లో నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్​కు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది. సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, దానికి కరోనా తోడవ్వడంతో పరీక్షల నిర్వహణ ఆలస్యం అయ్యింది. దీంతో, 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా పరీక్షలు నిర్వహించారు. అయితే జూలై 31న 7 ఫేజ్​లలో దేశవ్యాప్తంగా ఈ ఎన్​టీపీసీ సీబీటీ–1ను పూర్తి చేశారు.

  ఆ వెంటనే ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని సరిచేసి ఫైనల్​కీని కూడా విడుదల చేశారు. తాజాగా ఫ‌లితాల‌ను మార్చ్ 30, 2022 న విడుద‌ల చేశారు. ఫలితాలను అభ్యర్థులు తమ ప్రాంతీయ రైల్వే జోన్​ వెబ్‌సైట్​ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్​ పరిధిలోని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు- www.rrbusenderabad.nic.in వెబ్​సైట్​ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

  Career and Courses: బ్యాంకింగ్ కెరీర్‌పై ఆస‌క్తి ఉందా.. అయితే ఈ ఉచిత కోర్సుల వివరాలు..

  పరీక్షకు హాజరైన వారు రిజిస్టర్డ్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయ్యి రిజల్ట్​ చూసుకోవచ్చు. షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు సీబీటీ–2 నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  కటాఫ్​ వివ‌రాలు..

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లోని ప్రతి జోన్‌కు కేటగిరీ వారీగా విడివిడిగా కటాఫ్​ నిర్ణయిస్తారు. కంప్యూటర్ బేస్డ్​ ఎగ్జామ్​ (సీబీటీ)–1లో అభ్యర్థి పొందాల్సిన కనీస అర్హత మార్కులనే కటాఫ్​ మార్కులుగా పరిగణిస్తారు. తాజాగా ఫ‌లితాలు వెలువ‌డ్డ నేప‌థ్యంలో క‌టాఫ్ వివ‌రాలు వెల్ల‌డించాయి.

  - జనరల్ కేటగిరీ అభ్యర్థులకు

  లెవ‌ల్ - 6 కి 79.27807

  లెవ‌ల్ - 5 కి 68.26475

  లెవ‌ల్ - 3 కి 69.39457

  లెవ‌ల్ - 2 కి 65.41045

  - ఓబీసీ అభ్య‌ర్థుల‌కు

  లెవ‌ల్ - 6 కి 74.72872

  లెవ‌ల్ - 5 కి 64.30788

  లెవ‌ల్ - 3 కి 64.08124

  లెవ‌ల్ - 2 కి 63.75628

  Govt jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌!

  - ఎస్సీ అభ్య‌ర్థుల‌కు

  లెవ‌ల్ - 6 కి 66.96651

  లెవ‌ల్ - 5 కి 58.16634

  లెవ‌ల్ - 3 కి 57.84503

  లెవ‌ల్ - 2 కి 57.10264

  - ఎస్టీ అభ్య‌ర్థుల‌కు

  లెవ‌ల్ - 6 కి 63.49933

  లెవ‌ల్ - 5 కి 53.7596

  లెవ‌ల్ - 3 కి 53.32489

  లెవ‌ల్ - 2 కి 52.16762

  ఫ‌లితాలు తెలుసుకొనేందుకు వెబ్‌సైట్ వివ‌రాలు

  Chennai – www.rrbchennai.gov.in

  Patna – www.rrbpatna.gov.in

  Bhubaneshwar – www.rrbbbs.gov.in

  Bilaspur – www.rrbbilaspur.gov.in

  Jobs in Telangana: స‌న‌త్‌న‌గ‌ర్ ఈఎస్ఐసీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

  Secunderabad – www.rrbsecunderabad.nic.in

  Bhopal – www.rrbbpl.nic.in

  Chandigarh – www.rrbcdg.gov.in

  Ranchi –www.rrbranchi.gov.in

  Gorakhpur – www.rrbguwahati.gov.in

  Siliguri –www.rrbsiliguri.org

  Thiruvananthapuram – www.rrbthiruvananthapuram.gov.in

  Siliguri – www.rrbsiliguri.org

  Thiruvananthapuram – www.rrbthiruvananthapuram.gov.in

  RRB Jammu – www.rrbjammu.nic.in

  Malda – www.rrbmalda.gov.in

  Kolkata – www.rrbkolkata.gov.in

  Muzaffarpur – www.rrbmuzaffarpur.gov.in

  Ahmedabad – www.rrbahmedabad.gov.in

  RRB Guwahati – www.rrbguwahati.gov.in

  Allahabad – www.rrbald.gov.in

  First published:

  ఉత్తమ కథలు