హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Results: ఏ క్ష‌ణ‌మైన రైల్వే ఎన్‌టీపీసీ ఫ‌లితాలు.. చెక్ చేసుకోండిలా!

RRB NTPC Results: ఏ క్ష‌ణ‌మైన రైల్వే ఎన్‌టీపీసీ ఫ‌లితాలు.. చెక్ చేసుకోండిలా!

RRB NTPC Results | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించిన నాన్-టెక్నిక‌ల్‌ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప‌రీక్ష  ఫ‌లితాలు మ‌రికొన్ని గంట‌ల్లో  వెలువ‌డ‌నున్నాయి.  అయితే ఇప్ప‌టికే చెన్నై రీజియ‌న్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 14, 2022 రాత్రి లేదా.. జ‌న‌వ‌రి 15, 2022 క‌ల్లా ఫ‌లితాలు విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. 

ఇంకా చదవండి ...

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించిన నాన్-టెక్నిక‌ల్‌ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప‌రీక్ష  ఫ‌లితాలు మ‌రికొన్ని గంట‌ల్లో  వెలువ‌డ‌నున్నాయి.  అయితే ఇప్ప‌టికే చెన్నై రీజియ‌న్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 14, 2022 రాత్రి లేదా.. జ‌న‌వ‌రి 15, 2022 క‌ల్లా ఫ‌లితాలు విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.  ఈ ఫ‌లితాల‌ను బోర్డు ఒక స్పెషల్ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగించి ఈ ఫలితాలను (NTPC 2021 Results) విడుదల చేయనుంది. (ప‌రీక్ష నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి). వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టులలో జరిగే పోటీ పరీక్షలకు (Competitive Exams) ఈ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ సహాయంతో ప్రతి షిఫ్ట్‌లో పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలకు బోర్డు సమానమైన వెయిటేజీని ఇస్తుంది.

  పోస్టుల కేటాయింపులో మార్పులు

  RRB NTPC 2019 మాజీ-సర్వీస్‌మ్యాన్ ఖాళీలు ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం ఖాళీలలో 10%కి సవరించబడ్డాయి. లెవెల్ - 5లోని గూడ్స్ గార్డ్ (క్యాట్.నెం.3) పోస్ట్ PwBD అభ్యర్థులకు తగినది కాదని బోర్డు ఇంకా నోటిఫై చేసింది.

  స్కోర్ చెక్ చేసుకోండిలా..

  Step 1: ముందుగా మీ ప‌రీక్ష రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

  Step 2: ఆన్స‌ర్ కీతో త‌ప్పు ఒప్పుల‌ను స‌రి చూసుకోవాలి.

  Step 3: స‌రైన స‌మాధానానికి ఒక్క మార్క్ ఇవ్వాలి.

  Step 4: త‌ప్పు ప్ర‌శ్న‌కు 1/3 మార్కులు నెగెటీవ్ చేసుకోవాలి.

  Step 5: మొత్తం స్కోర్‌ను కౌంట్ చేసుకోవాలి. అదే మీ ప్రాథ‌మిక మార్కులు

  కటాఫ్​ అంచ‌నా..

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లోని ప్రతి జోన్‌కు కేటగిరీ వారీగా విడివిడిగా కటాఫ్​ నిర్ణయిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 68 నుంచి 72 మార్కుల మధ్య కటాఫ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు 62 నుంచి 65 మధ్య, ఓబీసీ అభ్యర్థులకు 60 నుంచి 63 మధ్య కటాఫ్ ఉండే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీకి 50 నుంచి 54, ఎస్​టీ అభ్యర్థులకు 48 నుంచి 52 వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  RRB Group D Exam: రైల్వే గ్రూప్‌-డీ ప్రిపేర్ అవుతున్నారా.. సెల‌బ‌స్ అండ్ స్ట‌డీ ప్లాన్ వివ‌రాలు!

  ప‌రీక్ష ఫ‌లితాలు తెలుసుకోవాల్సిన వెబ్‌సైట్‌లు

  పరీక్ష ఫలితాలు తెలుసుకోవాల్సిన వెబ్‌సైట్‌లు

  ఆర్ఆర్‌బీ గౌహతి – rrbguwahati.gov.in

  ఆర్ఆర్‌బీ జమ్ము - rrbjammu.nic.in

  ఆర్ఆర్‌బీ కోల్‌కతా - rrbkolkata.gov.in

  ఆర్ఆర్‌బీ మాల్డా- rrbmalda.gov.in

  ఆర్ఆర్‌బీ ముంబై - rrbmumbai.gov.in

  ఆర్ఆర్‌బీ ముజఫర్‌పూర్ - rrbmuzaffarpur.gov.in

  ఆర్ఆర్‌బీ పాట్నా – rrbpatna.gov.in

  ఆర్ఆర్‌బీ రాంచీ – rrbranchi.gov.in

  ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ - rrbsecunderabad.nic.in

  ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ - rrbahmedabad.gov.in

  ఆర్ఆర్‌బీ అజ్మీర్ – rrbajmer.gov.in

  ఆర్ఆర్‌బీ అలహాబాద్ - rrbald.gov.in

  ఆర్ఆర్‌బీ బెంగళూరు - rrbbnc.gov.in

  ఆర్ఆర్‌బీ భోపాల్ - rrbbpl.nic.in

  ఆర్ఆర్‌బీ భువనేశ్వర్ - rrbbbs.gov.in

  ఆర్ఆర్‌బీ  బిలాస్పూర్ - rrbbilaspur.gov.in

  ఆర్ఆర్‌బీ చండీగఢ్ - rrbcdg.gov.in

  ఆర్ఆర్‌బీ  చెన్నై - rrbchennai.gov.in

  ఆర్ఆర్‌బీ గోరఖ్‌పూర్ – rrbguwahati.gov.in

  ఆర్ఆర్‌బీ సిలిగురి – rrbsiliguri.org

  ఆర్‌ఆర్‌బి తిరువనంతపురం - rrbthvenue.gov.in

  First published:

  Tags: India Railways, Results, RRB