సుధీర్ఝ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు RRB NTPC ఫలితాలు విడుదలయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తాజాగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) ఉద్యోగాలకు (Railway Jobs) సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. దాదాపు కోటి మంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులు వారి వారి రీజినల్ వెబ్ సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. నిర్ధేశించిన కట్ ఆఫ్ ను కూడా తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ను క్లీయర్ చేసిన అభ్యర్థులు CBT-2 ఎగ్జామ్ కు అర్హులు. ఈ పరీక్షల ద్వారా దాదాపు 35 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 1: అభ్యర్థులు మొదటగా రిజనల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో లాగిన్ అవ్వాలి.
Step 4: అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఫలితాల కోసం అభ్యర్థులు సందర్శించాల్సిన వెబ్ సైట్స్:
ఆర్ఆర్‌బీ గౌహతి – rrbguwahati.gov.in
ఆర్ఆర్‌బీ జమ్ము - rrbjammu.nic.in
ఆర్ఆర్‌బీ కోల్‌కతా - rrbkolkata.gov.in
ఆర్ఆర్‌బీ మాల్డా- rrbmalda.gov.in
ఆర్ఆర్‌బీ ముంబై - rrbmumbai.gov.in
ఆర్ఆర్‌బీ ముజఫర్‌పూర్ - rrbmuzaffarpur.gov.in
ఆర్ఆర్‌బీ పాట్నా – rrbpatna.gov.in
ఆర్ఆర్‌బీ రాంచీ – rrbranchi.gov.in
ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ - rrbsecunderabad.nic.in
ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ - rrbahmedabad.gov.in
ఆర్ఆర్‌బీ అజ్మీర్ – rrbajmer.gov.in
ఆర్ఆర్‌బీ అలహాబాద్ - rrbald.gov.in
ఆర్ఆర్‌బీ బెంగళూరు - rrbbnc.gov.in
ఆర్ఆర్‌బీ భోపాల్ - rrbbpl.nic.in
ఆర్ఆర్‌బీ భువనేశ్వర్ - rrbbbs.gov.in
ఆర్ఆర్‌బీ బిలాస్పూర్ - rrbbilaspur.gov.in
ఆర్ఆర్‌బీ చండీగఢ్ - rrbcdg.gov.in
ఆర్ఆర్‌బీ చెన్నై - rrbchennai.gov.in
ఆర్ఆర్‌బీ గోరఖ్‌పూర్ – rrbguwahati.gov.in
ఆర్ఆర్‌బీ సిలిగురి – rrbsiliguri.org
ఆర్‌ఆర్‌బి తిరువనంతపురం - rrbthvenue.gov.in
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, NTPC, Railway jobs, RRB