Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన

RRB NTPC 2019 Recruitment | 1,00,000 లెవెల్-1 పోస్టులు కాగా మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ.

news18-telugu
Updated: February 20, 2019, 10:16 AM IST
Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన
Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన
news18-telugu
Updated: February 20, 2019, 10:16 AM IST
మీరు మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రైల్వేలో పనిచేయడం మీ కలా? అయితే మీకు శుభవార్త. వందలు, వేలు కాదు ఏకంగా 1,30,000 పోస్టుల భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) మొదలుపెట్టింది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌పేపర్‌లో ఆర్ఆర్‌బీ ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్ ప్రకారం మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్‌బీ భర్తీ చేయనుంది. అందులో 1,00,000 లెవెల్-1 పోస్టులు. మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ.

Read this: Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

RRB NTPC Notification 2019, rrb new vacancy notification 2019, railway ntpc level 1 post in rrb, rrb ntpc railway recruitment 2019, Railway Recruitment Cell, Railway Recruitment Board, Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Trains Clerk, Commercial cum Ticket Clerk, Traffic Assistant, Goods Guard, Senior Commercial cum Ticket Clerk, Senior Clerk cum Typist, Junior Account Assistant cum Typist, Commercial Apprentice, Station Master, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ, ఎన్‌టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌, స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్



ఆర్ఆర్‌బీ పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు?


RRB NTPC పోస్టులుకు ఫిబ్రవరి 28న, పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులకు మార్చి 4న, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు మార్చి 8న, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులకు మార్చి12న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇక పారామెడికల్ స్టాఫ్‌లో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.



Read this: Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...

RRB NTPC Notification 2019, rrb new vacancy notification 2019, railway ntpc level 1 post in rrb, rrb ntpc railway recruitment 2019, Railway Recruitment Cell, Railway Recruitment Board, Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Trains Clerk, Commercial cum Ticket Clerk, Traffic Assistant, Goods Guard, Senior Commercial cum Ticket Clerk, Senior Clerk cum Typist, Junior Account Assistant cum Typist, Commercial Apprentice, Station Master, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ, ఎన్‌టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌, స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్
Loading...
గతేడాది 62,000 గ్రూప్ సీ, డీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన ఆర్ఆర్‌బీ ఈ ఏడాది ఏకంగా 1,30,000 రైల్వే ఉద్యోగాల భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు గొప్ప శుభవార్తే.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ కస్టమర్లు, డీలర్ల ఆధార్ డేటా లీక్

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?
First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...