• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • RRB JE RECRUITMENT 2019 MOCK TEST LINK ACTIVATED FOR FIRST STAGE CBT OF RAILWAY RECRUITMENT BOARD JUNIOR ENGINEER EXAM SS

RRB JE: ఆర్ఆర్‌బీ జేఈ మాక్ టెస్ట్‌‌కు రిజిస్టర్ చేసుకోండి ఇలా...

RRB JE: ఆర్ఆర్‌బీ జేఈ మాక్ టెస్ట్‌‌కు రిజిస్టర్ చేసుకోండి ఇలా...

RRB JE: ఆర్ఆర్‌బీ జేఈ మాక్ టెస్ట్‌‌కు రిజిస్టర్ చేసుకోండి ఇలా...

RRB JE Recruitment 2019 | కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతీ తప్పు జవాబుకు 1/3 నెగిటీవ్ మార్కు ఉంటుంది.

  • Share this:
    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు మే 22 నుంచి జరగనున్నాయి. కొద్ది రోజుల క్రితం పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఆర్ఆర్‌బీ... ఇప్పుడు మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ చేసింది. దాంతో పాటు ఉచిత ట్రావెల్ పాస్‌లను జారీ చేస్తోంది. ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను మే 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతీ తప్పు జవాబుకు 1/3 నెగిటీవ్ మార్కు ఉంటుంది. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ పైన అవగాహన కోసం మాక్ టెస్ట్ అటెండ్ కావొచ్చు. మాక్ టెస్ట్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    Read this: Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

    ముందుగా rrbonlinereg.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    City Intimation and Mock Test for CBT stage 1 లింక్ పైన క్లిక్ చేయండి.
    మీరు దరఖాస్తు చేసిన ఆర్ఆర్‌బీ జోన్ సెలెక్ట్ చేయండి.
    కొత్త పేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
    ఫ్రీ ట్రావెల్ పాస్‌ను rrbonlinereg.in వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    రైల్వేలో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కమికల్ అండ్ మెటల్లర్జికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు 2018 డిసెంబర్‌లో ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13487 పోస్టుల్ని భర్తీ చేయనుంది.

    Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

    ఇవి కూడా చదవండి:

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

    NABARD Jobs: డిగ్రీ ఉంటే చాలు... 87 ఉద్యోగాలు...
    First published: