RRB Group C: ఆర్ఆర్‌బీ గ్రూప్ సీ మాక్ టెస్ట్ వివరాలివే...

RRB Group C Mock Test | ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన పెంచుకోవాలనుకునేవాళ్లు మాక్ టెస్ట్‌కు అటెండ్ కావొచ్చు. మే 2న మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ అయింది.

news18-telugu
Updated: May 3, 2019, 3:27 PM IST
RRB Group C: ఆర్ఆర్‌బీ గ్రూప్ సీ మాక్ టెస్ట్ వివరాలివే...
RRB Group C: ఆర్ఆర్‌బీ గ్రూప్ సీ మాక్ టెస్ట్ వివరాలివే... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 3, 2019, 3:27 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ గ్రూప్ సీ అసిస్టెంట్ లోకోమోటీవ్ పైలట్/టెక్నీషియన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికోసం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మాక్ లింక్ యాక్టివేట్ చేసింది ఆర్ఆర్‌బీ. అసిస్టెంట్ లోకోమోటీవ్ పైలట్/టెక్నీషియన్ యాప్టిట్యూడ్ పరీక్ష మే 10న జరగనుంది. అంతకంటే ముందే ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన పెంచుకోవాలనుకునేవాళ్లు మాక్ టెస్ట్‌కు అటెండ్ కావొచ్చు. మే 2న మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ అయింది. ఆర్ఆర్‌బీకి చెందిన అన్ని రీజనల్ వెబ్‌సైట్లలో ఈ లింక్ చూడొచ్చు. మాక్ టెస్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మొదటి, రెండో రౌండ్ పరీక్ష పూర్తి చేసినవారు యాప్టిట్యూడ్ టెస్ట్‌కు హాజరుకావచ్చు.

Read this: RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

ఆర్ఆర్‌బీ గ్రూప్ సీ అసిస్టెంట్ లోకోమోటీవ్ పైలట్/టెక్నీషియన్ రెండో స్టేజ్ ఫలితాలు మే 27న విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2018లో 25,500 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, ఆ తర్వాత 64,037 సంఖ్యకు పోస్టుల్ని పెంచారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో రెండు దశలు ముగిశాయి. మే 10న యాప్టిట్యూడ్ టెస్ట్ జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మాక్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...



ఇవి కూడా చదవండి:

Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా
Loading...
Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

PAN Card: పాన్ కార్డు దరఖాస్తు... ఈ 10 తప్పులు చేయొద్దు
First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...