RRB Jobs : Good news.. రైల్వే జాబ్స్ అప్లికేషన్‌ గడువు పొడిగింపు..

రైల్వేలోని మినిస్టీరియల్, ఐసోలేటెట్ పోస్టుల దరఖాస్తు గడువు తేదీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పొడిగించింది.

Amala Ravula | news18-telugu
Updated: April 13, 2019, 2:58 PM IST
RRB Jobs : Good news.. రైల్వే జాబ్స్ అప్లికేషన్‌ గడువు పొడిగింపు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 13, 2019, 2:58 PM IST
దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న 1665 మినిస్టీరియల్, ఐసోలేటెట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్‌ఆర్‌బీ ఇప్పుడు ఆ దరఖాస్తు గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్చి 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7తోనే ముగియనుంది. అయితే ఈ గడువును 15 రోజుల పాటు అంటే ఏప్రిల్ 22 వరకూ పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ జాబ్స్‌కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50శాతం మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

TCIL Jobs : టీసీఐఎల్‌లో అసిస్టెంట్, జేఈ పోస్టులు, జీతం రూ.28వేల పైనే..

First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...