RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 199 ఉద్యోగాలు

RBI Recruitment 2019 | డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో విద్యార్హతలతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం www.rbi.org.in ఫాలో కావాలి.

news18-telugu
Updated: September 17, 2019, 12:53 PM IST
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 199 ఉద్యోగాలు
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 199 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 17, 2019, 12:53 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 199 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్‌బీఐ. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజున పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆర్‌బీఐ. డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో విద్యార్హతలతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం www.rbi.org.in ఫాలో కావాలి.

RBI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులు- 199

గ్రేడ్ బీ జనరల్- 156
డిపార్ట్‌మెంట్ అండ్ పాలసీ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్- 20
స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్- 23


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 21
Loading...
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 11
జనరల్ DEPR / DSIM మొదటి దశ పరీక్ష- 2019 నవంబర్ 9
జనరల్ రెండో దశ పరీక్ష- 2019 డిసెంబర్ 1
DEPR / DSIM పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే

CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 కానిస్టేబుల్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...