RBI Jobs: ఆర్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

RBI Recruitment 2020 | ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 30న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ.

news18-telugu
Updated: January 18, 2020, 11:32 AM IST
RBI Jobs: ఆర్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
RBI Jobs: ఆర్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్‌బీఐ. మొత్తం 17 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 30న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

RBI Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 17

లీగల్ ఆఫీసర్ గ్రేడ్ బీ- 1
మేనేజర్ (టెక్నికల్)- 2
అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష)- 8


అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- 5లైబ్రరీ ప్రొఫెషనల్స్- 1

RBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


నోటిఫికేషన్ రిలీజ్- 2019 డిసెంబర్ 27
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20
ఎగ్జామ్- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

January 20 last date: ఈ 8 జాబ్ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి జనవరి 20 చివరి తేదీ

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: భారతీయ రైల్వే సంస్థలో 100 జాబ్స్... మొదలైన దరఖాస్తులు
First published: January 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు