Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో 1581 ఉద్యోగాలు... వివరాలివే

Reliance Jio Jobs | మొత్తం 1581 ఉద్యోగాలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 15, 2019, 3:05 PM IST
Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో 1581 ఉద్యోగాలు... వివరాలివే
Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో 1581 ఉద్యోగాలు... వివరాలివే
news18-telugu
Updated: August 15, 2019, 3:05 PM IST
రిలయెన్స్ జియో... టెలికామ్ రంగంలో ఓ సంచలనం. ఇండియన్ టెలికామ్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయెన్స్ జియో... కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇటీవల రిలయెన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో భవిష్యత్ ప్రణాళిలను ప్రకటించింది. సెప్టెంబర్ 5న గిగాఫైబర్ లాంఛ్ చేయబోతోంది. జియో మార్కెట్ విస్తరిస్తుండటంతో ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ సర్వీస్, బిజినెస్ ఆపరేషన్స్, ఐటీ అండ్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లాంటి పోస్టుల్ని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ భర్తీ చేయబోతోంది. మొత్తం 1581 ఉద్యోగాలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తగిన అర్హతలు, ఆసక్తిగల అభ్యర్థులు https://careers.jio.com వెబ్‌‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Reliance Jio Jobs: ఖాళీల వివరాలివే


మొత్తం ఖాళీలు- 1581

సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్- 880
కస్టమర్ సర్వీస్- 154
బిజినెస్ ఆపరేషన్స్- 130


ఐటీ అండ్ సిస్టమ్స్- 85
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ- 61
ఆపరేషన్స్- 48
సప్లై చెయిన్- 32
ఫైనాన్స్ కాంప్లియెన్స్ అండ్ అకౌంటింగ్- 29
ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్- 23
హ్యూమన్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్- 17
కార్పొరేట్ సర్వీసెస్ (అడ్మిన్)- 11
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 2
మార్కెటింగ్- 2
లీగల్- 1
ఇతర పోస్టులు- 106

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇంటర్, డిప్లొమా పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

EWS Quota: 10% ఈడబ్ల్యూఎస్ కోటాకు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...