Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jio Recruitment | బీఈ లేదా బీటెక్ కోర్సు పూర్తిచేసినవాళ్లు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ అవకాశం ఫ్రెషర్స్‌కి మాత్రమే.

news18-telugu
Updated: September 16, 2019, 11:05 AM IST
Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 16, 2019, 11:05 AM IST
మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టించిన, సృష్టిస్తున్న రిలయెన్స్ జియోలో ఉద్యోగాలున్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది రిలయెన్స్ జియో. ఆసక్తిగల అభ్యర్థులు రిలయెన్స్ జియో అధికారిక వెబ్‌సైట్‌లోని కెరీర్స్ సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బీఈ లేదా బీటెక్ కోర్సు పూర్తిచేసినవాళ్లు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ అవకాశం ఫ్రెషర్స్‌కి మాత్రమే. వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ తొలగించే లోగా అప్లై చేయాలి. మరిన్ని వివరాలతో పాటు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Jio Recruitment: ఉద్యోగాల వివరాలివే...


పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ

విద్యార్హత: బీఈ లేదా బీటెక్
అనుభవం: అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్‌కి మాత్రమే అవకాశం.
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: నవీ ముంబై, మహారాష్ట్ర.



టెలికామ్ రంగంలో సంచలనాలతో రిలయెన్స్ జియో దేశప్రజలందరికీ సుపరిచితమే. ఇటీవలే జియోఫైబర్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. టెలికామ్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రిలయెన్స్ జియో విస్తరిస్తుండటంతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
Loading...
Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే

ONGC Jobs: గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలను ప్రకటించిన ఓఎన్‌జీసీ

RRB NTPC Exams: మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టులు... పరీక్ష తేదీలపై సస్పెన్స్
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...