భారతీయ రైల్వేకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్ కోచ్ ఫ్యాక్టరీ-RCF. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్‌సైట్ https://rcf.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 400
ఫిట్టర్- 100
వెల్డర్ (G & E)- 100
మెషినిస్ట్- 40
పెయింటర్- 20
కార్పెంటర్- 40
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 10
ఎలక్ట్రీషియన్- 56
ఎలక్ట్రానిక్ మెకానిక్- 14
ఏసీ & రిఫ్రిజిరేషన్ మెకానిక్- 20
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6
విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- రూ.100
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Jobs: స్పోర్ట్స్ అథారిటీలో 347 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
Police Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 15,000 ఖాళీలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.