Jobs: రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో జాబ్స్... ఖాళీల వివరాలివే

RCB Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ-RCB ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 6, 2020, 12:45 PM IST
Jobs: రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో జాబ్స్... ఖాళీల వివరాలివే
Jobs: రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ-RCB ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, యూనెస్కో ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ ఇది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అకౌంట్స్ అసిస్టెంట్, డీఈఓ, సెక్రెటేరియల్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 మే 29 చివరి తేదీ.

RCB Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 25
ప్రాజెక్ట్ మేనేజర్- 1
గ్రాంట్స్ అడ్వైజర్- 3
మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్)- 1
సిస్టమ్స్ అనలిస్ట్- 1సీనియర్ లైజన్ అసిస్టెంట్- 1
సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్- 1
అకౌంట్స్ అసిస్టెంట్- 3
డేటా ఎంట్రీ ఆపరేటర్- 3
టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ అండ్ సపోర్ట్ సర్వీసెస్)- 1
ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్- 1
సెక్రెటేరియల్ అసిస్టెంట్- 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 2
చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ (సీఎస్ఓ)- 1
చీఫ్ సైంటిస్ట్ (బయో ఫార్మా)- 1
మేనేజర్ (అడ్మిన్ అండ్ ఫైనాన్స్)- 1
సైంటిస్ట్ (టాక్సికాలజీ)- 1
సైంటిస్ట్ (ఫార్మా బయోటెక్నాలజీ)- 1
సైంటిస్ట్ (మైక్రో బయాలజీ)- 1

RCB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మే 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 29
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ 1,070 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 57 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 235 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 6, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading