RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

RBI Recruitment 2020 | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం మీ కలా? ఆర్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 9, 2020, 10:18 AM IST
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్స్, అనలిస్ట్ పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. మొత్తం 39 పోస్టుల్ని ప్రకటించింది. అప్లైడ్ మ్యాథ్స్, అప్లైడ్ ఎకనోమెట్రిక్స్‌లో కన్సల్టెంట్, డేటా ఎనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

RBI Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 39

కన్సల్టెంట్ (అప్లైడ్ మ్యాథ్స్)- 3
కన్సల్టెంట్ (అప్లైడ్ ఎకనోమెట్రిక్స్)- 3
ఎకనమిస్ట్ (మ్యాక్రోఎకనమిక్ మోడలింగ్)- 1


డేటా అనలిస్ట్ / MPD- 1డేటా అనలిస్ట్ / DoS- DNBS- 2
డేటా అనలిస్ట్ / DoR-DNBS- 2
రిస్క్ అనలిస్ట్ / DoS- DNBS- 1
రిస్క్ అనలిస్ట్ / DEIO- 2
ఐఎస్ ఆడిటర్- 2
స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్- 1
అకౌంట్స్ స్పెషలిస్ట్- 1
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 9
ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్- 5
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 6

RBI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 29
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే

SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ... ఖాళీ సమయంలో పూర్తి చేయండి
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading