RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 199 ఉద్యోగాలు... అక్టోబర్ 11 లాస్ట్ డేట్

RBI Recruitment 2019 | దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తుకు అక్టోబర్ 11 చివరి తేదీ.

news18-telugu
Updated: October 6, 2019, 1:25 PM IST
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 199 ఉద్యోగాలు... అక్టోబర్ 11 లాస్ట్ డేట్
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 199 ఉద్యోగాలు... అక్టోబర్ 11 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. మొత్తం 199 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తుకు అక్టోబర్ 11 చివరి తేదీ. గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RBI Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులు- 199

ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) జనరల్- 156
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఈపీఆర్- 20
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఎస్‌ఐఎం- 23



RBI Recruitment 2019, RBI Grade B officer posts, RBI Grade B officer application, RBI Grade B officer notification, RBI Grade B officer exams, Reserve Bank of India jobs, RBI jobs, ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2019, ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ అప్లికేషన్, ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ నోటిఫికేషన్, ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ ఎగ్జామ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్, ఆర్‌బీఐ ఉద్యోగాలు
Source: RBI
Loading...

RBI Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 11
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) జనరల్ ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 నవంబర్ 9
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) జనరల్ ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 డిసెంబర్ 1
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఈపీఆర్ ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 నవంబర్ 9
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఈపీఆర్ ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఎస్‌ఐఎం ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 నవంబర్ 9
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఎస్‌ఐఎం ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం

Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు... వారికి మాత్రమే

Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 132 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com