RRB Jobs: దరఖాస్తుకు 2 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి

RRB Level-1 Jobs | మొత్తం 1,03,769 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్‌ఆర్‌బీ. అందులో సికింద్రాబాద్‌లో మొత్తం 9,328 ఖాళీలున్నాయి. మెకానికల్, ఇంజనీరింగ్, స్టోర్స్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్, టెలికామ్, మెడికల్ విభాగాల్లో అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ.

news18-telugu
Updated: April 10, 2019, 10:44 AM IST
RRB Jobs: దరఖాస్తుకు 2 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 10:44 AM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-ఆర్‌ఆర్‌బీ లెవెల్-1 ఉద్యోగాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 1,03,769 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్‌ఆర్‌బీ. అందులో సికింద్రాబాద్‌లో మొత్తం 9,328 ఖాళీలున్నాయి. మెకానికల్, ఇంజనీరింగ్, స్టోర్స్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్, టెలికామ్, మెడికల్ విభాగాల్లో అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. అన్ని జోన్లల్లో ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

rrb level 1 2019 notification, rrb level 1 post 2019, rrb level 1 post notification, RRB Level 1 Notification, RRB Level 1 registration, rrb level 1 2019, rrb level 1 exam, RRB Level 1 last date, RRB Level 1 apply, RRB Level 1 Jobs, Railway Recruitment Board New notification, Railway jobs, Railway exams, RRB Notification, railway new jobs, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులు, ఆర్ఆర్‌బీ లెవెల్-1 రిజిస్ట్రేషన్, ఆర్ఆర్‌బీ లెవెల్-1 అప్లై, రైల్వే లక్ష ఉద్యోగాలు, రైల్వే పరీక్షలు, రైల్వే ఉద్యోగాలు, రైల్వే నోటిఫికేషన్, రైల్వే కొత్త ఉద్యోగాలు
image: RRB


1,03,769 లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. ఆర్ఆర్‌బీ లెవెల్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీ ఏప్రిల్ 12. ఆర్ఆర్‌బీకి చెందిన అన్ని జోన్ల వెబ్‌సైట్లల్లో దరఖాస్తు చేయొచ్చు. సికింద్రాబాద్ జోన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

rrb level 1 2019 notification, rrb level 1 post 2019, rrb level 1 post notification, RRB Level 1 Notification, RRB Level 1 registration, rrb level 1 2019, rrb level 1 exam, RRB Level 1 last date, RRB Level 1 apply, RRB Level 1 Jobs, Railway Recruitment Board New notification, Railway jobs, Railway exams, RRB Notification, railway new jobs, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులు, ఆర్ఆర్‌బీ లెవెల్-1 రిజిస్ట్రేషన్, ఆర్ఆర్‌బీ లెవెల్-1 అప్లై, రైల్వే లక్ష ఉద్యోగాలు, రైల్వే పరీక్షలు, రైల్వే ఉద్యోగాలు, రైల్వే నోటిఫికేషన్, రైల్వే కొత్త ఉద్యోగాలు


RRB Level 1 నోటిఫికేషన్... గుర్తుంచుకోవాల్సిన అంశాలు


రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2019 మార్చి 12
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు
Loading...
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 2019 ఏప్రిల్ 26 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు

పేమెంట్‌కు వివరాలు
ఆన్‌లైన్: 2019 ఏప్రిల్ 23 రాత్రి 11.59 వరకు
ఎస్‌బీఐ చాలాన్: 2019 ఏప్రిల్ 18 మధ్యాహ్నం ఒంటి గంట వరకు
పోస్ట్ ఆఫీస్ చాలాన్: 2019 ఏప్రిల్ 18 మధ్యాహ్నం ఒంటి గంట వరకు

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఒకే RRB/RRC ఎంచుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో పరీక్షలు ఉంటాయి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Realme Backpack: రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే... ఇలా కొనాలి

Honor Gala Festival: హానర్ గాలా ఫెస్టివల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...